చేతి నిండా సినిమాలతో బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ బిజీగా ఉన్నారు. గతంలో సినిమా అవకాశాల కోసం తాను పడ్డ ఇబ్బందులను ఓ టీవీ షోల్ బాబీ వివరించారు. ‘మనకు పని కావాల్సినప్పుడు.. మరొకరిని దాని గురించి అడగడంలో తప్పులేదని నా అభిప్రాయం. ఈ విషయంలో ఏ మాత్రం సిగ్గు పడాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. అయితే సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ మూవీలో ఇచ్చిన అవకాశంతో బాబీకి వరుస సినిమా ఛాన్స్‌లు వస్తున్న విషయం తెలిసిందే.