సీఏ ఫలితాల్లో సత్తాచాటిన తెలుగు విద్యార్థులు

61చూసినవారు
సీఏ ఫలితాల్లో సత్తాచాటిన తెలుగు విద్యార్థులు
TG: సీఏ ఇంటర్మీడియట్ కోర్స్ ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ICAI) ఇవాళ రిలీజ్ చేసింది. ఈ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మొదటి, రెండు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ అమ్మాయి దీపాన్టి అగర్వాల్ ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ కైవసం చేసుకుంది. విజయవాడకు చెందిన తోట సోమనాథ్ శేషాద్రినాయుడు ఆల్ ఇండియా రెండో ర్యాంక్ దక్కించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్