ఇవాళ పీ-4 కార్యక్రమం ప్రారంభం

56చూసినవారు
ఇవాళ పీ-4 కార్యక్రమం ప్రారంభం
AP: పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగం ప్రభుత్వం పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం సాయంత్రం వెలగపూడి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 20 శాతం నిరుపేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది సహాయం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రభుత్వం డిజిటల్ ప్లాట్‌ఫాం రూపొందించి పేదల వివరాలను పొందుపరుస్తుంది.

సంబంధిత పోస్ట్