BSNL బంపర్ ఆఫర్.. ఏడాది వ్యాలిడిటీతో ప్లాన్

83చూసినవారు
BSNL బంపర్ ఆఫర్.. ఏడాది వ్యాలిడిటీతో ప్లాన్
BSNL యూజర్లను పెంచుకోవడానికి మరో అదిరే ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1,198తో తీసుకొచ్చిన ప్లాన్‌లో ఏడాది పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇక ఈ ప్లాన్‌లో ప్రతి నెల కేవలం 3GB డేటా అందిస్తుంది. అంతేకాకుండా ప్రతి నెల 30 ఫ్రీ SMSలు లభిస్తాయి. ముఖ్యంగా రెండు సిమ్స్ వాడే వారిని లక్ష్యంగా చేసుకొని బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది.

సంబంధిత పోస్ట్