అగ్ని ప్రమాదం.. కిటికిలో నుంచి దూకేసిన యువకులు (వీడియో)

69చూసినవారు
యూపీలోని నోయిడాలో ప్రమాదం తప్పింది. సెక్షన్–18 లోని కృష్ణ ప్లాజాలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ప్రాణాలు కాపాడుకోవడానికి అందులోని యువకులు కిటికిలో నుంచి కిందకు దూకేశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సుమారు 100 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్