లా విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌ కేసులో నలుగురు అరెస్ట్‌

557చూసినవారు
లా విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌ కేసులో నలుగురు అరెస్ట్‌
ఏపీలోని విశాఖలో లా విద్యార్థినిపై నలుగురు యువకులు అత్యాచారం చేసిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గరై ఓ యువతిని నమ్మించిన యువకుడు ఆమెను బలవంతంగా అనుభవించడమే కాక స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వంశీతో పాటు అతని స్నేహితులు ఆనంద్, జగదీశ్‌, రాజేశ్‌లను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. నలుగురిని కోర్టులో హాజరుపర్చారు.

సంబంధిత పోస్ట్