కరెంట్ షాక్ తగిలి ఆవు మృతి

50చూసినవారు
కరెంట్ షాక్ తగిలి ఆవు మృతి
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పరిధిలోని కోనాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం నూకం శంకరయ్య వ్యవసాయ పొలంలో కరెంట్ షాక్ తగిలి పాలు ఇచ్చే ఆవు చనిపోయింది. పొలంలో మేత మేస్తూ ఆవు ట్రాన్స్ ఫర్మార్ కు తగలడంతో ఆవుకు కరెంట్ షాక్ కొట్టింది. ఈ సంఘటనలో రైతుకు దాదాపు లక్ష రూపాయల నష్టం జరిగింది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశాడు.

సంబంధిత పోస్ట్