రైతులకు పాల బిల్లులు ఇవ్వాలి

70చూసినవారు
రైతులకు పాల బిల్లులు ఇవ్వాలి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు దేశ్యానాయక్ మాట్లాడుతూ, ఈనెల 21వ తేదీన జరిగే జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. విజయ డైరీకి రైతులకు ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్