అయిజ: శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాల పరిశీలన

55చూసినవారు
జోగులాంబ జిల్లా అయిజ మండలంలో శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాలను గురువారం బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కంపాటి భగత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎస్. రామచంద్ర రెడ్డి బృందంతో పరిశీలించారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ చరిత్ర గల ప్రాథమిక పాఠశాల ఇప్పుడు చాలా శిథిలావస్థలో ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రాథమిక పాఠశాలను డిస్మాండల్ చేసి అదే స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని కోరారు.

సంబంధిత పోస్ట్