గద్వాల: ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే

80చూసినవారు
గద్వాల: ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే
గద్వాల జిల్లా కేంద్రంలోని పత్రిక విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు బండారి సునంద్ మట్లాడుతూ ఇటీవలే వాంకిడి పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా, విద్యార్థిని శైలజ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఇది ఎంతో బాదాకరమని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని శుక్రవారం బండారి సునంద్ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్