పల్లెపాడు ఘటన తప్పుడు కేసులతో బాధితులకు అన్యాయం

64చూసినవారు
పల్లెపాడు ఘటన తప్పుడు కేసులతో బాధితులకు అన్యాయం
మానవపాడు మండలం పల్లెపాడులో దళితులపై జరిగిన దాడి ఘటనలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే.. నిందితులతో కుమ్మక్కై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని బాధితులు ఆదివారం ఆరోపిస్తున్నారు. 19వ తేదీ రాత్రి పల్లెపాడు గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వాస్తవానికి దాడి చేసిన వారిని మాత్రం వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్