గుండెపోటుతో మున్సిపల్ ఉద్యోగి మృతి

1545చూసినవారు
గుండెపోటుతో మున్సిపల్ ఉద్యోగి మృతి
గుండెపోటుతో మున్సిపల్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన బుధవారం వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అమరచింత పురపాలక కార్యాలయంలో డ్రైవర్ గా పని చేస్తున్న నాగరాజు అనారోగ్యంగా ఉందని ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. చికిత్స నిమిత్తం వెళ్లిన నాగరాజు అప్పటికే స్పృహ కోల్పోవడంతో గుండెపోటుకి గురయి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్