ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ లో అన్నదానం

59చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు జనరల్ సెక్రెటరీ ఆర్. బాలప్ప మాట్లాడుతూ ఎన్టీఆర్ కారణజన్ముడని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఖాసిం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్