ఘనంగా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

63చూసినవారు
ఘనంగా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు మంగళవారం తలకొండపల్లి మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూర్ పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన అడుగుజాడల్లో నడవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్