కల్వకుర్తి: అత్యవసర వైద్య సేవల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది

62చూసినవారు
కల్వకుర్తి: అత్యవసర వైద్య సేవల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మహాత్యులు దామోదర రాజ నరసింహ మండలానికి రెండు 108 అంబులెన్స్లను కేటాయించడం పట్ల కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని మాడుగుల, కడ్తాలా, వెల్దండ మండలాల ప్రాథమిక వైద్య కేంద్రాలలో108 వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. పేదల వైద్య పరిరక్షణ కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్