కల్వకుర్తి: మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ సర్పంచ్

55చూసినవారు
కల్వకుర్తి: మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ సర్పంచ్
కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎముక శ్రీహరి నాయనమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లెల్ల గ్రామం మాజీ సర్పంచ్ గుమ్మకొండ రాములు వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం మూడువేల ఆర్థిక సాయం అందజేసి వారి కుమారులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్