నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎంపీపీ

78చూసినవారు
నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎంపీపీ
నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని బుధవారం ఎంపీపీ జయరాముల శెట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో వీణావతి శంకర్ పిఎసిఎస్ చైర్మన్ ఎల్ శ్రీనివాస్ రెడ్డి, దండు అయ్యన్న ఆర్కే స్వామి ఖజా మియా గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్