పార్ట్ టైం అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

265చూసినవారు
పార్ట్ టైం అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
బిజినపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పార్ట్ టైం టిజిటి ఇంగ్లీష్ అధ్యాపక పోస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ సుమతి బుధవారం తెలిపారు. అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్, బి. ఎడ్ అర్హత కలిగి ఉండాలి అన్నారు. డెమో, మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్