పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

80చూసినవారు
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని డిఎస్పి లింగయ్య పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నారాయణపేట డిఎస్పి కార్యాలయంలో మక్తల్, మరికల్ సర్కిల్ పరిధిలోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. సెప్టెంబర్ 1 నుండి వాహనాల తనిఖీల స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్