నారాయణపేట: సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు ప్రకటించిన రామకృష్ణ

61చూసినవారు
నారాయణపేట: సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు ప్రకటించిన రామకృష్ణ
గత 17 రోజులుగా తమను రెగ్యులర్ చేయాలని చెబుతూ నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ మద్దతు ప్రకటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఎమ్మటికే పరిష్కరించాలని వాళ్ళను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది కాబట్టి మీరు ఇచ్చిన హామీని వారు అడుగుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్