నారాయణపేట: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పర్యవేక్షించిన కలెక్టర్

58చూసినవారు
నారాయణపేట: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పర్యవేక్షించిన కలెక్టర్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం నారాయణపేట మండలంలోని లింగంపల్లి, కొల్లంపల్లి గ్రామాలలో కొనసాగుతున్న ఇళ్ళ సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సర్వేకు సర్వర్ సమస్య ఉంటుందని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఆఫ్ లైన్ లో దరఖాస్తుదారుల వివరాలను నమోదు చేసుకొని తర్వాత ఆన్ లైన్ చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్