వడ్డేపల్లి: నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ
వడ్డేపల్లి మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్ లో కొత్త వెంకట్రావు ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు వైద్య హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఆదివారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణయ్య, సాంబ శివరావు, మహేశ్ మరియు తదితరులు హాజరయ్యారు.