సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ బాల మల్లేష్ గుండె పోటుతో హైదరాబాద్ యాప్రాల్ స్వగృహంలో మృతి చెందారు. ఆదివారం వనపర్తి జిల్లా కార్యదర్శి విజయ రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు భౌతిక కాయంపై పూల మాలలు సమర్పించి నివాళులర్పించారు. సందర్భంగా వారు అంతిమయాత్ర, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో బాల మల్లేష్ ఆశయాలు సాధిస్తామంటూ నినాదాలు చేశారు. రమేష్, మోష, శ్రీహరి, గోపాలకృష్ణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.