వనపర్తి: ప్రసవాల సంఖ్య 10కి తగ్గొద్దు: కలెక్టర్

62చూసినవారు
వనపర్తి: ప్రసవాల సంఖ్య 10కి తగ్గొద్దు: కలెక్టర్
వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రులకు ప్రభుత్వం అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నందున రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడాలన్నారు. వచ్చే నెల నుంచి ప్రతి పీహెచ్సిలలో ప్రసవాల సంఖ్య 10కి తగ్గొద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్