పోలీసుల డేటా చోరీకి పాల్పడిన హ్యాకర్ అరెస్ట్

70చూసినవారు
పోలీసుల డేటా చోరీకి  పాల్పడిన హ్యాకర్ అరెస్ట్
తెలంగాణ పోలీసులకు సంబంధించిన వెబ్సైట్ల హ్యాక్ కేసులో ఒక ముఖ్యమైన పురోగతి సాధించామని రాష్ట్ర డీజీపీ రవి గుప్త వెల్లడించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసు డిపార్ట్‌మెంట్ యొక్క హ్యాక్ఐ అప్లికేషన్ డేటాను చోరీ చేసిన హ్యాకర్‌ను అరెస్టు చేసినట్లు రవి గుప్త ప్రకటించారు.

సంబంధిత పోస్ట్