టీఎంసీ అనే పదం విన్నారా? అర్థం ఇదే

56చూసినవారు
టీఎంసీ అనే పదం విన్నారా? అర్థం ఇదే
తెలుగు రాష్ట్రాల్లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండు కుండ‌లా మారాయి. న‌దుల‌కు, ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద పోటెత్తిన‌ప్పుడ‌ల్లా టీఎంసీ అనే ప‌దం వింటూ ఉంటాం. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటి ప‌రిమాణం చెప్ప‌డానికి ఉప‌యోగించే ప్ర‌మాణమే టీఎంసీ. TMC అంటే THOUSAND MILLION CUBIC FEET. అంటే శ‌త‌కోటి ఘ‌న‌పుట‌డుగులు అని అర్థం. ఒక టీఎంసీ అంటే 2,80,00,000 క్యూబిక్ మీట‌ర్లు.

సంబంధిత పోస్ట్