బస్ ఎక్కబోయి జారిపడ్డాడు (వీడియో)

548చూసినవారు
కదులుతున్న బస్ ఎక్కుతూ, దిగుతూ చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు చెబుతున్నా, చాలా మంది పట్టించుకోవడం లేదు. ఇదే కోవలో తమిళనాడు తిరుప్పత్తూరులో తాజాగా ఓ యువకుడు రన్నింగ్ బస్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టుతప్పి జారి పడ్డాడు. కిందపడ్డ ఆ యువకుడికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్