కాఫీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

68చూసినవారు
కాఫీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
మహిళల్లో హార్మోనుల్లో అసమతౌల్యత సమస్యను Ghee కాఫీ అదుపులోకి తీసుకొస్తుంది. కప్పు కాఫీలో టేబుల్‌ స్పూను నెయ్యి కలిపి పరగడుపునే తాగితే ప్రయోజనం ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్‌ శాతం పెరగదు. మధు మేహం, మెటబాలిజం సమస్యలు పోతాయి. నెయ్యి ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం చేసి త్వరగా శక్తినిస్తుంది. రోజుకు రెండుసార్లకు మించి ఈ కాఫీ తాగొద్దు. సాయంత్రం 5 తర్వాత దీన్ని తీసుకోవద్దు. ఇది నిద్రలేమికి కారణమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్