గుండెపోటు.. దాని రకాలు

62చూసినవారు
గుండెపోటు.. దాని రకాలు
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 కోటి 86 లక్షల మందికి పైగా గుండె జబ్బులతో అకాల మరణం చెందుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో వయసు మళ్లినవారి కంటే యువతలోనే ఎక్కువగా గుండె జబ్బులు సంభవిస్తున్నాయి. గుండెపోటు అనేది చాలా ప్రమాదకరమైనది. గుండె జబ్బుల రకాలు:
1. కవాసాకి వ్యాధి
2. ట్రాన్స్‌థైరెటిన్ అమిలాయిడ్ కార్డియోమయోపతి
3. టకోట్సుబో కార్డియోమయోపతి
4. టోర్సేడ్స్ డి పాయింట్స్
5. బార్లోస్ సిండ్రోమ్

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్