సౌదీలో కుండపోత వర్షాలు

574చూసినవారు
కొద్ది రోజుల క్రితం యూఏఈని ముంచెత్తిన వరదలు ఇప్పుడు సౌదీని అతలాకుతలం చేస్తున్నాయి. ముస్లింల పవిత్ర స్థలమైన మదీనాలో కుండపోత వర్షాలకు రోడ్లపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాజధాని రియాద్ పాటు మక్కా, ఖాసిమ్, తబుక్ లాంటి నగరాల్లోనూ వర్షాలు పడుతున్నాయి.

సంబంధిత పోస్ట్