AP: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ ఉద్యోగులకు వయోపరిమితి పెంచుతూ శుభవార్త చెప్పింది. యూనిఫాం సర్వీసులకు వయోపరిమితిని రెండేళ్లు, యూనిఫాం కాని సర్వీసులకు 34 నుంచి 42 ఏళ్లకు వయోపరిమితిని పెంచారు. సెప్టెంబర్ 30 లోపు జరిగే పరీక్షలకు ఇది వర్తించనుంది. సెప్టెంబర్ 30కి ముందు జరిగే పరీక్షలకు ఇది వర్తిస్తుంది. APPSCతో పాటు వివిధ ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు ఇది అమలు చేయబడుతుంది.