సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసిన హైకోర్టు

79చూసినవారు
సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసిన హైకోర్టు
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. జన్వాడలో డ్రోన్‌ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పీఎస్‌లో ఆయనపై కేసును బుధవారం హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో CMని నార్సింగి పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. FIRను క్వాష్‌ చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనల విన్న కోర్టు.. నిషిద్ధ ప్రాంతమేమీ కాదని, రేవంత్‌పై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్