అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత
హోలీ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ
హోలీ చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. ఈ నెల 25న జరగబోయే
హోలీ వేడుకలకు రామాలయం ముస్తాబవుతోంది. రామ భక్తులు ఆరోజు బాలరామునితో
హోలీ వేడుకలు చేసుకోనున్నారు.
హోలీ రోజున 56 వంటకాలను బాలరామునికి నైవేధ్యంగా సమర్పించనున్నారు. అలాగే ఆరోజున ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ప్రసాద వితరణ చేయనున్నారు.