తెలంగాణలో ఎంతమంది ఓటర్లంటే?

572చూసినవారు
తెలంగాణలో ఎంతమంది ఓటర్లంటే?
తెలంగాణవ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 3.3 కోట్లుగా ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. వీరిలో మహిళలు 1,65,95,896 మంది, పురుషులు 1,64,14,693 మంది, ఇతరులు 2729 మంది ఉన్నారని వెల్లడించారు. ఇక తొలితరం ఓటర్లు 8,72,116 మంది, 85 ఏళ్లు దాటినవారు 1,93,489 మంది, దివ్యాంగులు 5,26,286 మంది, సర్వీసు ఓటర్లు 15,472 మంది, ఎన్నారై ఓటర్లు 3409 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్