నాడు ఇంట్లో సైకిల్ ఉంటే ధనవంతులే.

57చూసినవారు
నాడు ఇంట్లో సైకిల్ ఉంటే ధనవంతులే.
50 ఏళ్ల క్రితం ఇంట్లో సైకిల్ ఉంటే వారు ధనవంతుల కింద లెక్కే. కట్నం లేకపోయినా ఫర్వాలేదు గానీ సైకిల్ కానుకగా ఇవ్వకుంటే వరుడు పెళ్లి పీటలు ఎక్కేవాడు కాదు. అప్పట్లో సైకిల్ వినియోగించాలన్నా లైసెన్స్‌ అవసరమయ్యేది. రాత్రి వేళల్లో లైట్లు లేకుండా ఎవరైనా సైకిల్‌పై వెళితే అపరాధ రుసుం వసూలు చేసేవారు. సుమారు 40 ఏళ్ల కిందట సొంతంగా సైకిల్‌ కొనుక్కోలేనివారు .అత్యవసరంగా సినిమాలకో.షికార్లకో వెళ్లాలంటే గంటకు 50 పైసలు వంతున అద్దె చెల్లించి వ్యాపారుల నుంచి తీసుకునేవారు.

సంబంధిత పోస్ట్