ఉద్దేశ్యపూర్వకంగానే నిషాను గాయపరిచారు: కోచ్

80చూసినవారు
నిషా దహియా ఓటమిపై భారత రెజ్లింగ్‌ కోచ్‌ వీరేంద్ర దహియా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రత్యర్థి సోల్‌ గమ్‌ పాక్‌ ఉద్దేశ్యపూర్వకంగానే నిషా దహియాను గాయపరిచిందని వీరేంద్ర దహియా పేర్కొన్నాడు. ”100కు 100 శాతం ఉద్దేశపూర్వకంగా ఆమె నిషాను గాయపరిచింది. ఆమెను కావాలనే గాయపరచడం అందరూ చూశారు. నిషా నుంచి పతకాన్ని దొచేశారుని” వీరేంద్ర దహియా చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్