భార్య మార్నింగ్ వాక్‌కు వెళ్లిందని విడాకులు ఇచ్చిన భర్త!

62చూసినవారు
భార్య మార్నింగ్ వాక్‌కు వెళ్లిందని విడాకులు ఇచ్చిన భర్త!
మహారాష్ట్రలోని థానేలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు భార్య ఒంటరిగా మార్నింగ్ వాక్‌కు వెళ్లిందని ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. దేశంలో ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం అమలులోకి వచ్చినప్పటి ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్