AP: మహిళల ఆర్థిక స్వావలంబనకు, వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సాహం ఇవ్వడానికి తీసుకువచ్చిన ఒక పథకమే స్త్రీ నిధి పథకం. ఈ స్కీమ్ ద్వారా సీఎం చంద్రబాబు.. పేద, మధ్య తరగతి మహిళలకు రూ.5 లక్షల వరకు లోన్లు ఇచ్చి వారి ఆర్థిక భరోసాకు బాసటగా నిలవనున్నారు. అయితే ఈ పథకంలో లోన్ తీసుకోవాలనుకునే మహిళలు స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉండాలి.