భార్యను చంపి ఇంటి ముందే పాతిపెట్టిన భర్త!

58చూసినవారు
భార్యను చంపి ఇంటి ముందే పాతిపెట్టిన భర్త!
యూపీలోని బిజ్నోర్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆసిఫా(28), కమీల్ భార్యాభర్తలు. అయితే కమీల్ భార్య మీద అనుమానంతో అమ్మ, సోదరుడు సాయంతో చంపి ఇంటి సమీపంలో పాతిపెట్టాడు. దీంతో ఆసిఫా తల్లిదండ్రులు అల్లుడి మీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కమీల్, సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆసిఫాను చంపి ఇంటి సమీపంలో పాతిపెట్టినట్లు పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్