ఫ్రిడ్జ్‌లో దూరిన Jr Ntr.. ఎందుకో మీరే చూడండి (VIDEO)

54చూసినవారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే పలు యాడ్స్ చేయగా తాజాగా మరో కొత్త యాడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గ్రాసరీ సరుకులు సరఫరా చేసే ఆన్‌లైన్ బిజినెస్ ‘జెప్టో’ కంపెనీ కోసం ఎన్టీఆర్ ఈ యాడ్ చేశారు. ‘జెప్టో’లో సూపర్ సేవర్ ప్రారంభమైందని తక్కువ ధరలకే కొనుగోలు చేయండని తెలిపారు. అంతేకాదు ఈ యాడ్‌లో ఎన్టీఆర్ ఫ్రిడ్జ్‌లో కూర్చొని, వాషింగ్ మెషిన్‌లో ఉన్నట్లు కనిపించారు. ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.

సంబంధిత పోస్ట్