తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ GHMC పరిధిలో ఆస్తిపన్ను చెల్లింపు అంశంపై కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి ఓటీఎస్ పథకం అమలు చేస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 2024-25 సంవత్సరానికి ఓటీఎస్‌లో పన్ను చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.