రాత్రి రీల్స్ చూస్తున్నారా? అలా చేయకండి

69చూసినవారు
రాత్రి రీల్స్ చూస్తున్నారా? అలా చేయకండి
చాలామంది ఒంటరిగా ఉన్నా, కుటుంబంతో ఉన్నా రీల్స్ చూస్తునే ఉంటున్నారు. ముఖ్యంగా రీల్స్ ప్రభావం జీవనశైలి మీద పడుతుందని నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్‌కు ప్రధాన కారణం రాత్రివేళల్లో ఫోన్ చూస్తూ ఆలస్యంగా నిద్రపోవడమే అంటున్నారు. మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల వల్ల నిద్రకు ఆటంకం కలిగి శరీరం అలసటకు గురవుతుంది. రాత్రిళ్లు చక్కటి నిద్ర పట్టేందుకు మంచి పుస్తకం చదవడం, సంగీతం వినడం వంటివి చేయాలి.

సంబంధిత పోస్ట్