HYD: భారీ వర్షం.. విరిగిపడిన చెట్లు

81చూసినవారు
HYD: భారీ వర్షం.. విరిగిపడిన చెట్లు
వర్షం కారణంగా హైదరాబాద్‌ లోని మియాపూర్-గండి మైసమ్మ రహదారిలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో
వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్లను తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అటు మియాపూర్ చందానగర్ లింగంపల్లి మాదాపుర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, ఈఎస్ఐ, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బోరబండ, పరిస ప్రాంతాల్లో వర్షం మళ్లీ మొదలైంది.

సంబంధిత పోస్ట్