అంబర్ పేట్: హిందీ మహావిద్యాలయంలో కాలేజ్ కమిటీ ఎన్నిక

75చూసినవారు
అంబర్ పేట్: హిందీ మహావిద్యాలయంలో కాలేజ్ కమిటీ ఎన్నిక
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యానగర్ శాఖ ఆధ్వర్యంలోని హిందీ మహావిద్యాలయ కాలేజీలో కాలేజ్ కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంఘటన మంత్రి నిఖిల్, విద్యనగర్ జిల్లా కన్వీనర్ హరిప్రసాద్ వచ్చారు. కాలేజ్ ప్రెసిడెంట్ చరణ్, సెక్రటరీగా రూపేష్ ను ఎన్నుకున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్