కరోనా కష్టకాలంలో ప్రాణాలు కాపాడిన వ్యక్తి మోడీ: కిషన్ రెడ్డి

65చూసినవారు
కరోనా కాలంలో ఎంతో మందికి కరోనా వ్యాక్సినేషన్ అందించి ప్రజల ప్రాణాలు కాపాడిన వ్యక్తి మోడీ అని ఈ ఎన్నికల్లో మరోసారి ఆయననే దేశ ప్రధానిగా ఎన్నుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆలుగడ్డబావి ప్రచారంలో అయన మాట్లాడారు. ప్రతి పేదవారి ఇంట్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలు బీజేపీని ఆదరించి ఓటు వేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్