అంబర్ పేట్ లో జాతీయ సమైక్యత ర్యాలీ

70చూసినవారు
అంబర్ పేట్ లో జాతీయ సమైక్యత ర్యాలీ
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం అంబర్ పేట్ లో పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు అధ్వర్యంలో జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించారు. దేశానికి స్వాతంత్య్ర అందించిన నేతల ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని అయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కృష్ణ గౌడ్, శంబుల శ్రీకాంత్ గౌడ్, మహేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్