అంబర్ పేట్: అసెంబ్లీలో సీఎం ఒక్క నిజం కూడా చెప్పలేదు: హరీశ్

57చూసినవారు
అంబర్ పేట్: అసెంబ్లీలో సీఎం ఒక్క నిజం కూడా చెప్పలేదు: హరీశ్
అసెంబ్లీలో సీఎం రేవంత్‌ ఒక్క నిజం కూడా చెప్పలేదని BRS నేత హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రూ.2 లక్షలపైన ఉన్న వడ్డీని చెల్లించండి. రుణమాఫీ వర్తిస్తుందని సీఎం చెప్పారు. సీఎం మాటలు నమ్మి ఎంతో మంది రైతులు రూ.2 లక్షలకు పైన ఉన్న అప్పును చెల్లించారు. అయినా ఎవరికీ రైతు రుణమాఫీ వర్తించలేదు. సభలో విపక్షాలకు మైక్‌ ఇవ్వకుండా సీఎం అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్