బహదూర్ పురా: ప్రమాదకరంగా ఓపెన్ నాలా

82చూసినవారు
బహదూర్ పురా సర్కిల్ పరిధిలోని మెట్రో ధియేటర్ వద్ద ఉన్న ఓపెన్ నాలా ప్రమాధకరంగా మారింది. నాలా చుట్టూ ఉండే ప్రహరీ గోడ కూలిపోయింది. కూలిపోయి చాలా రోజులు కావస్తున్నా సిబ్బంది ఎలాంటి మరమ్మత్తులు చేయలేదు. దీంతో ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నాలాలో స్థానికులు చెత్త కూడా చేస్తుండడంతో దుర్వాసన వస్తోంది. సంభందిత అధికారులు స్పందించి చెత్తను క్లియర్ చేసి ప్రహరీ గోడకు మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్