బహదూర్ పురా: డ్రైనేజీ లైన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

65చూసినవారు
బహదూర్ పురా: డ్రైనేజీ లైన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని బహదూర్ పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ అన్నారు. ఆదివారం ఫలక్ నూమా డివిజన్ లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ముస్తఫానగర్ లో కొనసాగుతున్న డ్రైనేజీ పనులపై ఆరా తీశారు. రూ. 7 లక్షలతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.

సంబంధిత పోస్ట్