వ్యవసాయ విశ్వ విద్యాలయంలో హైకోర్టు నిర్మాణం వద్దు: కేటీఆర్

74చూసినవారు
రాష్ట్ర హైకోర్టు భవనాన్ని రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో కాకుండా మరో చోట కట్టాలని కోరుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మేల్యే కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో సివిల్ కోర్టుల సవరణ బిల్లును శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ. వ్యవసాయ పరిశోధనలు జరగాల్సిన యూనివర్సిటీ భూములను హైకోర్టు భవన నిర్మాణానికి తీసుకోవద్దని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్